మహేష్ బాబు తో నటించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు హై రేంజ్ లో ఉన్నారు. అతనితో నటించిన సినిమా హిట్ అయితే వాళ్ళ రేంజ్ పూర్తిగా మారి పోతుంది.చాలా మంది హీరోయిన్లు ఇలానే ఫెమస్ అవుతున్నారు.. మొన్న పూజాహెగ్డే, నిన్న కీర్తి సురేష్ వరకు అందరు హీరోయిన్లు వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా,సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే. ఈ నెల సర్కారు వారి పాట సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.


మహేష్ బాబు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటాడు.. ఈయన సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి.. ప్రేక్షకుల కు దగ్గరగా ఉండే కథలను మహేష్ ఎంచు కుంటాడు.. ఈయన ఒక్కసారి కమిట్ అయితే వెంటనే సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతాడు.. మధ్యలో ఆ సినిమాకు బ్రేకులు ఉండవు.. అయితే సర్కారు సినిమా మాత్రం కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల విడుదల అయ్యి భారీ సక్సెస్ ను అందుకుంది. మహేష్ బాబు ఈ సినిమా లో మరింత అందంగా కనిపించి అమ్మాయిల మనసు దోచేశాడు.. మరి ఇలాంటి స్టార్ హీరో చార్మింగ్ హీరో అయినా మహేష్ బాబు తో నటించాలని హీరోయిన్స్ అందరికి ఉంటుంది..



మహేష్ బాబు తో నటిస్తే మాస్ ఇమేజ్ రావడం పక్కా అని అంటున్నారు.. ఈ విషయం ఇప్పుడు సర్కారు సినిమాతో కూడా ప్రూవ్ అయ్యింది. కీర్తి ఎంత క్లాస్ పాత్రలలో నటించిందో అందరికి తెలుసు.. కానీ ఈ సినిమా లో మాత్రం అమ్మడు మాస్ పాత్రలో చితక్కొట్టింది అనే చెప్పాలి. గతంలో రష్మిక, పూజాహెగ్డే లు కూడా మహేష్ సరసన నటించి బాగా పాపులర్ అయ్యారు.. ఆ సెంటిమెంట్ అందరికి వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఎ హీరోయిన్ మహేష్ తో ఫెమ్ తెచ్చుకుంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: