రాజమౌళితో
సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి సరిగ్గా కలిసి రాదనే అపోహ చాలా మంది హీరోలు ఇప్పటికే తొలి చేశారు.
రాజమౌళి తో సినిమాలు చేసిన తర్వాత సదరు హీరోలు భారీ విజయాలను అందుకుని కెరియర్లో ముందుకు వెళ్లారు. ఆ విధంగా ఆర్ ఆర్.ఆర్ సినిమా తర్వాత పాన్
ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయి భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. తొలి సినిమాతోనే ఇంతటి స్థాయిలో తమ సత్తా చాటిన ఈ హీరోలు ఇప్పుడు సోలో హీరోలుగా విజయాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే చరణ్
శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు అలరించడానికి రాబోతుండగా ఇంకొక వైపు
ఎన్టీఆర్ కొరటాల
శివ సినిమాతో ప్రేక్షకులను తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్
సినిమా వీరికి మంచి ఫలితాన్నే తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. పాన్
ఇండియా స్థాయిలో వీరి ఇమేజ్ పంచుతూ వారికి మంచి క్రేజ్ ను తీసుకు వచ్చింది.
ఇంకొకవైపు ఈ సినిమాలకు సంబంధించి వీరిద్దరికీ పెద్దగా క్రేజ్ రాలేదని చెబుతున్నారు కారణం ఏమిటో తెలియదు కానీ
రాజమౌళి ఒక్కడే ఈ సినిమాకు సంబంధించిన క్రెడిట్ ను అందుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొంత నిజం లేకపోలేదు
బాహుబలి సిని మా తో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న
హీరో అయినా
రాజమౌళి చూసే ఈ సినిమాకు నార్త్
ఇండియా ప్రేక్షకులు వచ్చారు ఈ ఇద్దరు హీరోలు కూడా వారికి పెద్దగా పరిచయం లేదు ఈ నేపథ్యంలో అక్కడ ఈ
సినిమా హిట్ అయింది అంటే అది కేవలం
రాజమౌళి వల్లనే ఇద్దరు హీరోలకు ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది మరి ఇప్పుడు చేయబోయే సినిమాలతో వారు ఏ విధమైన స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తారు చూడాలి.