ఇకపోతే ఇంతకుముందు సినిమాల విషయం లో ఉన్న స్క్రీన్ ప్లే విషయంలో కూడా
మెగాస్టార్ చిరంజీవి మార్పును కోరుకుంటున్నారు. ఆచార్య
సినిమా విడుదలకు ముందు ఉన్న తాను చేస్తున్న సినిమాల స్క్రీన్ ప్లే
మార్చి ప్రేక్షకులకు నచ్చే విధంగా వాటిని ముందుకు తీసుకువస్తున్నారు. గతంలోలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా హిట్ కొట్టాలని అభిమానులను అలరించే సినిమాలు చేయాలని
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ మార్పులు ఏ విధమైన ఫలితాన్ని తెచ్చి పడతాయో చూడాలి. అందరు మెగా అభిమానులు మాత్రం చిరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మళ్ళీ హిట్
సినిమా తో కం బ్యాక్ చేయాలనీ ఆశిస్తున్నారు.