బాహుబలి లాంటి సినిమాలో నటించిన తర్వాత కూడా రానా ఎందుకు హిట్ సినిమాలలో నటించ లేకపోతున్నాడు అనే విమర్శ రోజురోజుకు ఎక్కువవుతుంది. బాహుబలి సినిమాలో హీరో పాత్ర కాకపోయినా హీరో పాత్రకు ఏమాత్రం తగ్గకుండా రానా నటించాడు. వాస్తవానికి ఆ చిత్రంలో నటించిన ప్రభాస్ ఇమేజ్ కంటే కూడా తనకే బాలీవుడ్ లో ఎక్కువగా ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రానా ఇలాంటి సినిమాతో తన ఇమేజ్ ను ఎక్కువ చేసుకోవాలి.

కానీ మినిమమ్ గ్యారెంటీ హీరోగా కూడా ఆయన ఎదగకపోవడం అందరినీ ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. లీడర్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన తరువాత మరిన్ని సినిమాల్లో నటించి హీరోగా నిలదొక్కుకున్నాడు అంతే కాదు తన వయసుకు తగ్గ సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని ముఖ్య సినిమాలు జస్ట్ పాత్రలు కూడా చేశాడు అలా అన్ని రకాల పాత్రలు చేయగల నటుడు రానా ఇటీవల కాలంలో సినిమాలు చేయడంలో అవ్వడం దగ్గుబాటి అభిమానులను ఏ మాత్రం మెప్పించడం లేదు.

తాజాగా ఆయన హీరోగా చేసిన విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధమయింది వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలు ఆర్థిక కారణాల వల్ల ఈ చిత్రం విడుదల కాకుండా ఉంది సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు చాలా క్రేజ్ ఉంది కానీ విడుదల ఆలస్యం అయిన కారణంగా ఇప్పుడు ఎలాంటి లేకుండా ఈ చిత్రం విడుదల అవుతుంది ఎంత పెద్ద నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రం విషయంలో వ్యవహరించిన తీరు తన అభిమానులను ఏ మాత్రం కనిపించడం లేదు మరి విడుదల తర్వాత ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఒకవైపు రానా నటించే తదుపరి సినిమాల విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు దీన్నిబట్టి రానా చాలా డల్ అయ్యాడనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: