సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ స్టామినా గురించి మనకు తెలిసిన విషయమే.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలకు కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా కానీ మొదటి మూడు రోజుల కలెక్షన్లు మాత్రం అదిరిపోయే రేంజ్ లో వస్తూ ఉంటాయి.  అదే బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ వస్తే  మాత్రం ఆ దూకుడును  ఆపడం చాలా కష్టం. ప్రస్తుతం మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమా  విషయంలో కూడా ఇదే తీరు  బాక్సాఫీసు దగ్గర మరో సారి రుజువు అవుతుంది.  

విడుదలైన మొదటి రోజు నుండే అదిరిపోయే టాక్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను సాధిస్తుంది. ఇప్పటి వరకు మూడు రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందో  తెలుసుకుందాం.
నైజాం : 22.40 కోట్లు
సీడెడ్ : 7.34 కోట్లు
యూ ఎ : 7.34 కోట్లు
ఈస్ట్ : 5.39 కోట్లు
వెస్ట్ : 3.64 కోట్లు
గుంటూర్ : 6.90 కోట్లు
కృష్ణ : 3.75 కోట్లు
నెల్లూర్ : 2.30 కోట్లు
3 రోజుల బాక్సాఫీస్ రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 59.06 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేయగా , 84.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేసింది.


కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో సర్కారు వారి పాట సినిమా మూడు రోజుల బాక్సాఫీస్ రన్ కి గాను 3.95 కోట్ల కలెక్షన్లను సాధించింది
ఓవర్సిస్ లో : 9.21 కోట్లు.
ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా 72.22 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేయగా,  112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: