హీరోయిన్లు సినిమాల కన్నా ఎక్కువగా బయట స్కిన్ షో లు చేస్తున్నారు..యూత్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చెస్తున్నారు...ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబొస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చెస్తున్నారు..చాలా మంది హీరోయిన్లు ఇలానే ఫెమస్ అవుతున్నారు...సినిమాలొ నటించె అవకాశాలను అందుకుంటున్నారు..ఆ జాబితాలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో శ్రద్దాదాస్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ షోతో ప్రస్తుతం కుర్రకారుని టెంప్ట్ చేస్తోంది.తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత అవకాశాలు రాకపోవడంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ సౌత్ లోని పలు భాషల్లో, బాలీవుడ్ లో కూడా నటించి ఆకట్టుకుంది. తెలుగు లో గుంటూర్ టాకీస్ లో ఓ డిఫరెంట్ రోల్ లో బోల్డ్ గా నటించి ఆకట్టుకుంది..అలా కొన్ని సినిమాలలో నటించింది..కానీ ఆ సినిమాలు అమ్మడుకు పెద్దగా హిట్ టాక్ ను అందివ్వ లేక పోయాయి. ఆర్య 2, డార్లింగ్ సినిమాలో నటించి మెప్పించింది. అలాగే ఏక్ మినీ కథ సినిమాలో లేడీ స్వామిజీగా నటించి హాట్ గా లుక్స్ తో కట్టిపడేసింది.అయితే సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో హాట్ పోస్ట్ లతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.బీచ్ లో బికినీలో అందాల ఆరబోత తో పిచ్చెక్కిస్తోంది. కాగా శ్రద్ద ఫిట్ నెస్ పై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అందమైన పర్ ఫెక్ట్ ఫిగర్ తో హల్ చల్ చేస్తోంది. అలాగే యోగా చేస్తూ ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం శ్రద్ద యోగా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో బ్లాక్ డ్రెస్ లో యోగాలో పలు ఆసనాలు వేస్తూ కట్టిపడేస్తోంది. దీంతో శ్రద్ద అందాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..మీరు ఓ లుక్ వేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: