ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు ఒకేసారి సెట్స్ మీదకు వెళ్ళాయి. ఇటీవల రాధేశ్యామ్ చిత్రాన్ని విడుదల చేసి భారీ పరాజయాన్ని అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించే సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నాడు. వాటిలో ముందుగా సలార్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించారు కానీ ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి ప్రేక్షకులను అలరిస్తుందని అందరూ భావిస్తున్నారు.

బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నాం. ఇప్పటికే ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఈ ఏడాది లో ప్రభాస్ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు అని తెలుస్తుంది. ఒకవేళ వచ్చే నెలలో మొదలు పెడితే ఆ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన చేస్తున్నాడు. ప్రభాస్ ఆ విధంగా ఈ మూడు సినిమాలు కాకుండా ఆయన చేస్తున్న మరికొన్ని సినిమాలు వచ్చే ఏడాది మొదలు కాబో తున్నాయి.

 అయితే ప్రభాస్ సలార్ సినిమా కోసం సన్నబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆడిపురుష్ సినిమాకు సంబంధించిన షూటింగ్  ఇంకా బ్యాలె న్స్ ఉన్న నేపథ్యంలో ఆ చిత్రం యొక్క కంటిన్యుటీ ఏమైపోతుందో అన్న ఆందోళన చిత్రబృందం.  మరి ప్రభాస్ ఈ విషయంపై మరొకసారి ఆలోచిస్తారా అనేది చూడాలి. ఇందులో రెండు రకాల పాత్రలు ఉన్నాయి కనుక ఒక పాత్రకు బరువు తగ్గాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో ప్రభాస్ వెయిట్ లాస్ అవతార్ అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇకపోతే అయన మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమా జూలై లో మొదలు కాబోతుంది అంటున్నారు. మరి ఈ సినిమా ఈ స్థాయి లో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: