ప్రస్తుతం హీరో విజయ్ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో పాటుగా తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఇలాంటి నేపథ్యంలో హీరో విజయ్ హైదరాబాద్ కు రావడం జరిగింది. హీరో విజయ్ చిత్రాలు అటు తమిళనాడులో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా విడుదల అవుతూ ఉంటాయి. అలా ఎన్నో చిత్రాలు బ్లాక్బస్టర్ హిట్గా కూడా వెలిశాయి.హీరో విజయ్ కు సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కాగా స్టార్ హీరో విజయ్ తమిళనాట రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఆయన తండ్రి పార్టీ స్థాపించిన కూడా అతనికి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక తమిళ రాజకీయాలలో ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే రాజకీయాలలో మార్పు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు విజయ్. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను విజయ్ కలవడంతో వీరిద్దరి మధ్య స్నేహబంధం బాగా కుదిరినట్లు గా తెలుస్తోంది. అయితే మరికొంతమంది మాత్రం కేవలం సినిమా షూటింగ్ కోసమే ఇక్కడికి వచ్చారని ఇందులో రాజకీయం ఏమి లేదని కొందరు తెలియజేస్తున్నారు.