యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారింది.. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ఎంతో ప్రయత్నిస్తోంది.
 బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

 
అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కూడా కొందరు హీరోయిన్లు గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగ్ హీరోయినే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి అయితే బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే ఈమె గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో బాగా రెచ్చిపోతోంది.

 
అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై బాగా దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా అందరికి దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

 
ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసిందట.. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో ఎంతగానో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో ఆమె హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు తెగ ఫిదా అవుతున్నారు.

 
జాన్వీకపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే వస్తుంది.తాజాగా జాన్వీ కపూర్ బ్లాక్ మినీ డ్రెస్ లో ఓ రెస్టారెంట్ వద్ద మెరిసిందట. ఈ డ్రెస్ లో జాన్వీ థైస్, ఎద అందాలతో చేస్తున్న రచ్చ అయితే అంతా ఇంతా కాదు. జాన్వీ ఇంతటి పొట్టి డ్రెస్ లో పబ్లిక్ గా తిరగడంతో అఅందరూ షాక్ అవుతున్నారు. అయితే ఇది జాన్వీకి మాత్రం కొత్తేమి కాదు.

 
కాకపోతే ఈసారి జాన్వీ కపూర్ మరీ కురుచ దుస్తుల్లో కనిపించడంతో తెగ ట్రోలింగ్ మొదలైంది. జాన్వీ కపూర్ ఎప్పుడు చూసినా నైట్ వేర్ లోనే కనిపిస్తుందా.. ఇలా పబ్లిక్ గా తిరిగేస్తుందా అంటూ నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారట.. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోటోస్, వీడియోస్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి.

 
జాన్వీ అందాలు చూస్తే కుర్రకారు హృదయాల్లో అలజడి ఖాయం. జాన్వీ కపూర్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లుగా ఉన్న తన ఎద అందాలతో ఇంటర్నెట్ ని తన గ్లామర్ తో విస్ఫోటనం సృష్టిస్తోంది.
సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోందట . 

మరింత సమాచారం తెలుసుకోండి: