బాలీవుడ్ బ్యూటీ అయిన ఇషా గుప్తా అందాల విస్పోటనానికి యువత అయితే చిత్తవుతున్నారు. తాజాగా.. బికినీలోనే ఓ హోటల్ లో బోల్డ్ గా దర్శనమిచ్చిందీ ఈ బ్యూటీ.మైండ్ బ్లోయింగ్ పోజులిస్తూ అందరి టెంపరేచర్ పెంచేస్తోంది. ప్రస్తుతం ఆమె పిక్స్ ఇంటర్నెట్ ను కూడా షేక్ చేస్తున్నాయి.

 
నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా యాక్టివ్ గానే ఉంటోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుందీ ఈ హాట్ సుందరి. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు కూడా పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది. కుర్రాళ్లపై గ్లామర్ తో దాడి చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది.
 
బాలీవుడ్ లో స్పెషల్ అపియరెన్స్ తో చాలా సినిమాల్లోనే మెరిసి, అభిమానులను కూడా సంపాదించుకుందీ బ్యూటీ. మరోవైపు హీరోయిన్ గాను పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సాధించుకుందీ బ్యూటీ. అయితే ఇషా గుప్తా సినిమాల్లో కంటే ఇంటర్నెట్ లోనే గ్లామర్ ఫొటోషూట్లతో ఎక్కువగా క్రేజ్ సంపాదించింది.
 
ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్ స్టా గ్రామ్ లో 8 మిలియన్ల పాలోవర్స్ ఉన్నారట.. గతం నుంచే ఈ బ్యూటీ అందాలు ఆరబోస్తుండటం అందరికి తెలిసిందే. ఇటీవల మరీ బోల్డ్ గా ఫొటోషూట్లుచేస్తూ నెటిజన్లను తెగ షాక్ కు గురిచేస్తోంది. ఏకంగా బికినీలోనే దర్శనమిస్తూ కుర్రాళ్ల కండ్లు పేలిపోయేలా చేస్తోంది ఈ బ్యూటీ..

 
తాజాగా ఇషా గుప్తా ఓ హోటల్ రూమ్ వద్ద ఘాటుగా ఫొటోలకు ఫోజులిచ్చిందట.. ఆ ఫొటోలను తన అభిమానులతో ఆమె పంచుకుంది. దీంతో వారు తెగ ఖుషీ అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో ఇషా గ్లామర్ ను పొగుడుతూ ఆమెను ఆకాశానికి ఎత్తుతున్నారు.

 
వైట్ బికినీలో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ స్కిన్ షోతో అందరిని పిచ్చెక్కిచేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బోల్డ్ బ్యూటీ గ్లామర్ పోజులకు చూపుతిప్పుకోవడం కష్టమనేలా అనిపిస్తుంది.. అయితే ఈ పిక్స్ పై ఓ నెటిజన్ 'ఫ్లవర్ కాదు.. ఫైర్' అంటూ కామెంట్ కూడా చేశాడు. మిగితా వాళ్లు లైక్ లు, మరియు కామెంట్లు పెడుతున్నారు.
 .

మరింత సమాచారం తెలుసుకోండి: