తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోవా బ్యూటీ గా పేరు పొందింది హీరోయిన్ ఇలియానా. దేవదాసు చిత్రంతో తన కెరీర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అలాంటి సమయంలోనే బాలీవుడ్ వైపు వెళ్లి తన కెరీర్ని నాశనం చేసుకుంది. బాలీవుడ్ లో తొలి సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఇక ఆ తర్వాత అవకాశాల పరంగా వచ్చిన కూడా విజయాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

బర్ఫీ తెచ్చిన ఇమేజ్ ను కొంత కాలమే నిలబెట్టుకుంది కానీ ఆ తర్వాత కాలంలో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది ఇలియానా.ప్రస్తుతం ఇప్పుడు పూర్తిగా తన గ్రాఫ్ పడిపోయిందని చెప్పవచ్చు. కానీ టాలీవుడ్ లో వచ్చిన ఐడెంటిటీ బాలీవుడ్ లో రాలేకపోయింది. బాలీవుడ్లో అనంతరం కొన్నాళ్ల పాటు ప్రేమాయణం మునిగితేలుతోంది. ఈ రిలేషన్ షిప్ అమ్మడి కెరియర్ పై మరింత ప్రభావాన్ని చూపాయి కారణంగా మానసిక వేదన తప్ప.. దాంతో మరి ఏ అవకాశం వచ్చినా కూడా వదులుకుంది. ఇలియానా కెరీర్ మొత్తం మీద ప్రేమ వైఫల్యం కూడా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు.

టాలీవుడ్లో చివరిగా అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. బాలీవుడ్లో కెరీర్లో ఆయన క్రమంలో టాలీవుడ్లో ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చింది. కానీ ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్ళింది. దాదాపు ఇలియానా కెరియర్ తెలుగు లో చెరిగి పోయింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె సినిమాలు తెలుగులో చేసినా కూడా చూసే పరిస్థితి లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం యువత భామలు ఆమె స్థానాన్ని ఆక్రమించారు. అయితే ఈమె బాలీవుడ్లోని అడపాదడపా సినిమాలు చేస్తూ రిటైర్మెంట్ ప్రకటించడం అన్నట్లుగా ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈమె వివాహం చేసుకొని స్థిరపడాలని మరికొంతమంది కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: