తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది గ్రేట్ డైరెక్టర్ గా పేరుపొందిన వారు డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఈ రోజు ఈయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన రాసుకున్న ఒక ప్రేమలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ లేఖలో డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఎమని రాశారో ఇప్పుడు మనం చూద్దాం.


ఈ జన్మదిన ప్రత్యేకత ఏమిటంటే.. దర్శకునిగా శతాధిక చిత్రాలను డైరెక్టర్ చేశాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను.. అది 1963వ సంవత్సరంలో ఆ రోజు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ మొదలుపెట్టారట. పాండవ వనవాసం చిత్రానికి ఎన్టీఆర్ పై తొలి క్లాప్ కొట్టడంతో తన కెరియర్ మొదలైందని తెలిపారు. ప్రముఖ డైరెక్టర్ అయిన కమలాకర కామేశ్వరరావు తనకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఇచ్చారని తెలిపారు.10 ఏళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన తన తండ్రి కె.ఎస్ ప్రకాశ్రారావు గారు అందించిన బాబు చిత్రంతో డైరెక్టర్ గా తన సినిమా ప్రయాణం మొదలు పెట్టాను అని తెలియజేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో అపజయాలు, విజయాలు, ఎత్తులు, ఆనందాలు, అవార్డులు, పార్థుడు ఎన్నో చూశాను..48 ఎల్ల దర్శకత్వం సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే అని తెలియజేశారు.అందుచేతనే తన 80 ఏళ్ల జీవితాన్ని ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలని ఉద్దేశంతో తను రాసుకున్న ఈ ప్రేమ లేక అంటూ ఒక పుస్తకాన్ని రాసుకున్నారు రాఘవేంద్రరావు. ఆ పుస్తకంలో నేను నటించిన సినిమా దారిలో తన స్నేహితులు, బంధువులు, ఆప్తులు, తను నన్ను తనతో నడిచిన నిర్మాతలు, నటీనటుల , రచయితల తో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను అని రాసుకున్నారు. తన స్థితికి కారణమైన వాటిని కూడా రాసుకున్నాను.. ముఖ్యంగా ప్రేక్షకులకు తన గురించి నేను నేర్చుకున్న పాఠాలు గురించి తెలియజేశారు అని తెలిపారు. అయితే చివరిగా తను చెప్పేది ఏమిటంటే సినిమా ఇలానే ఉండాలని గీత గీయకూడదు కొన్ని సినిమాలు ఇలా కూడా తీయవచ్చని ఈ మధ్య కాలంలో చూసి నేర్చుకున్నానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: