పుష్ప సినిమా ద్వారా సంచలన విజయాన్ని నమోదు చేసుకుని పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.  ఈ సినిమా కంటే ముందు ఆయనకు పాన్ ఇండియా సినిమా చేసిన అనుభవం లేదు కానీ ఎంతో అనుభవం ఉన్న హీరోలా అల్లు అర్జున్ సినిమా తెరకెక్కించిన విధానం అందరినీ మెప్పించింది. డైలాగ్స్ కే ఈ సినిమాకు ఎక్కువగా పేరు వచ్చింది. ఆ విధంగా అక్కడ భారీ స్థాయిలో మార్కెట్ ఏర్పరుచుకున్న అల్లు అర్జున్సినిమా యొక్క రెండో పార్ట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు అందరికీ వినబడ్డాయి. అల్లు అర్జున్ తో సినిమా చేసే దర్శకుల సంఖ్య అయితే రోజురోజుకు ఎక్కువనే అవుతుంది. కానీ ఎవరితో ఆయన సినిమా చేస్తాడో అన్న క్లారిటీ మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఫైనల్ గా ఆయనతో సినిమా చేసే అవకాశం మురుగ దాస్ కు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఈ దర్శకుడికి కూడా భారీ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. హిందీలో సైతం ఆయనకు డైరెక్ట్ సినిమా చేసిన అనుభవం ఉంది ఈ నేపథ్యంలోనే ఈ దర్శకుడితో సినిమా చేస్తే పాన్ ఇండియా మార్కెట్లో మరో స్థాయికి వెళ్లొచ్చు అనే ఆలోచనలు అల్లు అర్జున్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ దర్శకుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కూడా అల్లుఅర్జున్ మరికొంత కాలం ఎదురు చూసే విధంగా చేస్తుందడం జరుగుతుందట. అయితే మురుగదాస్ చెప్పిన కథకు ఓకే చెప్పాడు అల్లు అర్జున్ కానీ డేట్లు ఇవ్వడంలో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. ఎందుకు ఆయనకు డేట్లు ఇవ్వడంలో అల్లుఅర్జున్ వెనకడుగు వేస్తున్నట్లు గా అనిపిస్తుంది. మరి కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కథ ఎంతో బాగుంటుందని అల్లు అర్జున్ చేస్తే తప్పకుండా చాలా బాగుంటుందని చెబుతున్నారు. మరి 50 శాతం ఛాన్స్ లు ఉన్న ఈ సినిమా ఎప్పుడు పట్టా లెక్కు తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: