సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం అందించిన ఈ చిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. అమావాస్య చంద్రుడు సినిమా అనంతరం కమల్ హాసన్ మరియు సింగీతం శ్రీనివాసరావు కాంబోలో మరో చిత్రం ఉండాలని భావించి ఆచరణలో పెట్టగా ఈ అద్భుతమైన 'విచిత్ర సోదరులు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలో మరగుజ్జు పాత్ర కీలకమని చెబుతూ కాన్సెప్ట్ ని వివరించగా లైన్ సూపర్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కమల్. కమల్ హాసన్ ను పొట్టిగా చూపించడానికి చాలా సీన్ల కోసం కేవలం నడుము వరకు తీసి ఆ తరవాత ఎడిటింగ్ లు గట్రా చేసి సీన్ లను షూట్ చేశారు. 18 అంగుళాల స్పెషల్ షూను తొడిగించి స్క్రీన్ పై కమల్ ను పొట్టివాడిగా చూపించారు.