సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదల అయినప్పుడు థియేటర్ల వద్ద ఏ రేంజ్ సందడి ఉంటుందో మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు నటించిన సినిమాలకు కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు అదిరిపోయే రేంజ్ లో వస్తూ ఉంటాయి. అదే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే ఆ రచ్చ ఎ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది.

దానితో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు 12 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు 12 రోజులుగా రోజువారీ గా  రెండు తెలుగు రాష్ట్రాల్లో  సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.
1 వ రోజు : 36.01 కోట్లు
2 వ రోజు : 11.04 కోట్లు
3 వ రోజు : 12.01 కోట్లు
4 వ రోజు: 12.06 కోట్లు
5 వ రోజు :  3.64 కోట్లు
6 వ రోజు : 2.32  కోట్లు
7 వ రోజు : 1.82 కోట్లు
8 వ రోజు : 1.79 కోట్లు
9 వ రోజు : 1.40 కోట్లు
10 వ రోజు: 1.58 కోట్లు
11 వ రోజు : 2.40 కోట్లు


12 వ రోజు సర్కారు వారి పాట మూవీ...
నిజాం : 26 లక్షలు
సీడెడ్ : 14 లక్షలు
యూ ఎ : 15 లక్షలు
ఈస్ట్ : 10 లక్షలు
వెస్ట్ : 7 లక్షలు
గుంటూర్ : 4 లక్షలు
కృష్ణ : 6 లక్షలు
నెల్లూర్ : 4లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాలు సర్కారు వారి పాట మూవీ 12 వ రోజు 0.86 కోట్ల షేర్ , 1.45 గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
12 రోజులకు గాను సర్కారు వారి పాట మూవీ ప్రపంచవ్యాప్తంగా 105.69 కోట్ల షేర్ , 169.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: