తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ అసలు తగ్గడం లేదట. గ్లామర్ షోలో తనకు తానే సాటి అంటుందని తెలుస్తుంది.. కైపెక్కించే అందాలు దగ్గరగా చూపిస్తూ తెగ రచ్చ చేస్తుంది.


తాజాగా జిమ్ ఫిట్ లో టూ సెక్సీగా కనిపించింది. హాట్ హాట్ థైస్ కనిపించేలా నాటీ ఫోజులతో బాగా రెచ్చగొట్టారు అనన్య. అనన్య పాండే తెగింపుకి నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అవుతుండగా, క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.


 

వకీల్ సాబ్ మూవీతో అనన్య నాగళ్ళ (Ananya Nagalla)వెలుగులోకి వచ్చింది.. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. అనన్య ఇందులో కీలక రోల్ చేసింది.. ముగ్గురు అమ్మాయిల నేపథ్యంలో తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీతో అనన్య  ముఖ్య పాత్రలో నటించింది.


 


హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రంలో అంజలి, నివేదా థామస్ లతో పాటు అనన్య ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయడం విశేషం.వకీల్ సాబ్ (Vakeel saab)సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా అనన్యకు మాత్రం ఇంకా బ్రేక్ రాలేదు. ఆమె ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుందని తెలుస్తుంది.


 

తెలంగాణా చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మల్లేశం మూవీతో అనన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.మల్లేశం ఆమె మొదటి మూవీ. ఆ చిత్రం కమర్షియల్ గా ఆడకున్నా విమర్శకుల ప్రసంశలు అయితే అందుకుంది. మల్లేశం చిత్రంలో అనన్య టైటిల్ రోల్ చేసిన ప్రియదర్శి భార్యగా కనిపించింది.


 


అనంతరం ప్లే బ్యాక్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఓ స్మాల్ బడ్జెట్ మూవీ కూడా చేసింది.అనూహ్యంగా వకీల్ సాబ్ మూవీ ఆఫర్ ఆమె దక్కించుకుంది.ఈ చిత్రం తర్వాతే అనన్య అనే ఓ హీరోయిన్ ఉన్నారన్న విషయం తెలుగు ప్రేక్షకులు తెలిసిందట.వకీల్ సాబ్ తర్వాత కూడా అనన్యకు సోలో హీరోయిన్ ఆఫర్స్ అయితే రావడం లేదు.


 

నితిన్ మూవీ మ్యాస్ట్రో లో ఓ చిన్న పాత్ర కూడా చేసింది. నటుడు నరేష్ కూతురు పాత్రలో ఆమె కనిపించారని తెలుస్తుంది.ప్రస్తుతం సమంత (Samantha)ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రం చేస్తుంది.. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుంది. శాకుంతలం పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతున్న విషయం అందరికి తెల్సిందే.


 


కెరీర్ ఏమంత జోరుగా లేకుండా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుందట అనన్య. ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ... ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తుంది.. మెల్లగా ఆమె పాపులారిటీ ఇంస్టాగ్రామ్ లో బాగా పెరుగుతూ పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: