మెగాస్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈయన యువ హీరోలతో పోటీ పడుతూ ఆయన సినిమాలు చేస్తుంటాడు.అయితే ఇదిలావుండగా చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమాలో చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా..మరియు  స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం 'ఆచార్య'.అయితే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపొందించారు.ఇకపోతే ఈ సినిమాలో తండ్రీ కొడుకులు చిరంజీవిరామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయి పాత్రల్లో నటించిన చిత్రం కావడంతో పాటు ఫెయిల్యూర్స్ లేని కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం.....

 కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే ఈ  సినిమా ఈ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ కాలేదు. అయితే మెగాభిమానులకు నిరాశను మిగిల్చిన చిత్రంగా ఆచార్య మిగిలిపోయాడు. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అయ్యుంటే ఓటీటీలో కాస్త ఆలస్యంగా సినిమా రిలీజ్ అయ్యుండేది.ఇకపోతే ఈ సినిమా  దారుణంగా నిరాశపరచడంతో మే 20న 'ఆచార్య' ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది.అంతేకాదు  ఆచార్య సినిమాను చూడాలనుకున్న ప్రేక్షకులు ఈ సినిమా అంతగా క్లిక్ చేయలేదనే టాక్ వినిపిస్తుంది.అయితే అంతేకాకుండా   ఈ సినిమాను ఓటీటీలో చూసిన ఎక్కువ ప్రేక్షకులు .. ఎక్కువ సేపు ఆ సినిమాను చూడలేకపోయినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు.కాగా ఈ సినిమా  మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఆదరన పొందని ఆచార్య సినిమాకు..

ఓటీటీలో కూడా ప్రేక్షకులు భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అయితే ఏమైనా ప్రేక్షకులు ఓటీటీలో కూడా పెద్ద స్టార్స్ కంటే.. కంటెంట్ ఉన్న కథల వైపే మొగ్గు చూపుతున్నట్టు ఆచార్య సినిమాతో మరోసారి రుజువయ్యింది. ఇకపోతే ఆచార్యలో రామ్ చరణ్ సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించారు. అయితే చిరంజీవికి జోడిగా కాజల్‌ను తీసుకున్నారు. ఇకపోతే అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించారు. కాగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: