బిత్తిరి సత్తి  రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు తెలియని వారంటూ  ఉండరు. అయితే మీడియా న్యూస్ ఛానళ్లలో సరదా సరదాగా వార్తలు చెబుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.అయితే అంతే కాకుండా అప్పుడప్పుడూ హీరోహీరోయిన్ల ఇంటర్వ్యూలు చేస్తు వారిని కూడా కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.కాగా  ఆ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టిన బిత్తిరి సత్తి ఆ చానల్ ద్వారా ఎన్నో వీడియోలను చేసిన విషయం తెలిసిందే. అయితే మామూలుగానే బిత్తిరిసత్తి అనే పేరు వినగానే చాలా మందికి తీన్మార్ వార్తలు గుర్తుకు వస్తూ ఉంటాయి.ఇకపోతే తన బాడీ లాంగ్వేజ్ తో తెలంగాణ యాసతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.

ఇక అలా అతి తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు బిత్తిరి సత్తి. అయితే అలా ఉన్న పాపులారిటీ తో టెలివిజన్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కాగా కేవలం తన కామెడీతో మాత్రమే కాకుండా పాటలు పాడి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇకపోతే అదేవిధంగా మిమిక్రి కూడా అద్భుతంగా చేయగలడు. అయితే ఇక బిత్తిరి సత్తి మీడియా న్యూస్ ఛానల్ లో డిమాండ్ ను బట్టి నెలకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయాన్ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు అలాగే ప్రైవేట్ యాడ్స్ కోసం బిత్తిరి సత్తి ఒక రోజుకు దాదాపు ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే  ఇకపోతే టెలివిజన్ రంగంలో అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటున్న వారిలో యాంకర్ సుమ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.కాగా  యాంకర్ సుమ ప్రత్యేకంగా సినిమాలు ఇంటర్వ్యూల కోసం లక్ష నుంచి రెండు లక్షల వరకు తీసుకుంటూ ఉంటుంది.అయితే  బిత్తిరి సత్తి కూడా అదే బాటలో ప్రయణిస్తున్నాడు. అంతేకాకుండా కాకపోతే బిత్తిరి సత్తి సినిమా కంటే ఎక్కువ స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: