గతంలో క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బీ టౌన్ ఇండస్ట్రీలో ఈ పేరు సంచనలం గా మారిపోయింది. ఈ కేసులో భాగంగా ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు గా సమాచారం. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని NCB అధికారులు తెలియజేశారు. దీంతో షారుక్ ఖాన్ అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు అని చెప్పవచ్చు. మరి ఈసారి షారుక్ ఖాన్ తన కుమారుడిని హీరోగా ఆయన పరిచయం చేస్తారేమో చూడాలి.