తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు పొందారు తేజ నైజం. ఇక ఈయన తనకు తోచిన విధంగానే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలవారు. పైకి ఒకల లోపల మరోకలా ఉండేటువంటి వ్యక్తిగతం మనస్సు కలిగిన వారు కాదు. ఎప్పుడూ కూడా ఒకరిపై విమర్శలు చేయరు.. తనపై విమర్శలు వచ్చేలా కూడా చేసుకోరు. అనవసరంగా మీడియాతో అసలు మాట్లాడారు. తన సినిమాకు సంబంధించి ఏదైనా ప్రమోషన్ ఈవెంట్ ఉంటే తప్ప ఇంకెప్పుడూ కూడా ఈ డైరెక్టర్ మీడియా ముందుకు కనిపించారు.

తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్నిటిని కూడా చాలా అరుదుగానే ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా తనకు బాగా తెలిసిన వ్యక్తి అయితేనే ఫ్రీగా మాట్లాడగలరా అని లేకపోతే ఇంటర్వ్యూ ఇవ్వలేదని తెలియజేస్తూ ఉంటారు. డైరెక్టర్ తేజ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. విజయాలు వచ్చినప్పుడు ఒకలాగా పరాజయాలు వచ్చినప్పుడు మరొక లాగా రియాక్ట్ అవ్వడం ఎప్పుడూ కూడా చూడలేదు. తేజా లో కొన్ని లక్షణాలు తన గురువు రాంగోపాల్ వర్మ దగ్గర నుండి వచ్చాయి అని అంటూ ఉంటారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది తేజాకి. అదేమిటంటే ఇండస్ట్రీ కల్చర్కి ఎందుకు దూరంగా ఉంటారు.? .. సక్సెస్ పార్టీలకు హాజరయ్యేవారు.? ఏదైనా ఫంక్షన్లకు కూడా హాజరు కారు అడగగా.. పార్టీ కి వెళ్తే బోర్ కొడుతుంది,ఎందుకంటే నేను తాగను సిగరెట్ కాల్చాను ,సరిగ్గా తినను.. ముఖ్యంగా అమ్మాయిల కోసం వెళ్లాలనిపించదు సినిమా అంటే ఇంట్రెస్ట్ పార్టీకి వెళ్లిన సినిమా ఫంక్షన్ కి వెళ్ళిన వీటన్నిటికి మించి మరొక పెద్ద సమస్య ఉంది అదేమిటంటే.. అక్కడ పార్టీకి పిలిచిన వారి గురించి ఎక్కువగా చెబుతూ ఉండాలి మనకు ఇష్టం లేకపోయినా నవ్వాలి ఆయన గ్రేట్, ఇయన గ్రేట్ అని చెబుతూ ఉండాలి అందుచేతనే నాకు ఇలాంటివి ఇష్టం లేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: