టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలో రాజేంద్ర ప్రసాద్ , ఆలీ , సునీల్ ఇతర ప్రధాన పాత్రలలో ,  పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో , దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో,  దిల్ రాజు తెరకెక్కించిన సినిమా ఎఫ్ 3 . ఈ మూవీ ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. ఎఫ్ 2 మూవీ మంచి విజయం సాధించడంతో సినీ ప్రేమికులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 అలా భారీ అంచనాల నడుమ మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఎఫ్ 3 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీసీ దగ్గర మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతోంది. ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఎఫ్ 3 మూవీ సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
1 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 మూవీ 10.35 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
2 వ రోజు ఎఫ్ 3 మూవీ  రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.35 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 మూవీ 8.85 కోట్ల కలెక్షన్ లను సాధించింది.


మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను ఎఫ్ 3 మూవీ   రెండు  తెలుగు రాష్ట్రాల్లో 27.55 కోట్ల షేర్, 44.40 కోట్ల క్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇలా ఎఫ్ 3 మూవీ 3 వ రోజు బిస్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: