గతం చిత్రాలలో కూడా కొంతమంది హీరోయిన్స్ అబ్బాయిల మారడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఇలాంటి పాత్రలో హీరోయిన్ తమన్నా కూడా కనిపిస్తోంది. అందుకు సంబంధించి వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా నుంచి పోస్ట్ చేసింది. ముందుగా గుమ్మం తలుపులు చీరలో కనిపించినా తమన్నా.. అదే గుమ్మం దాటి తలుపులు మూసి వేసుకుని మళ్ళీ తలుపులు ఓపెన్ చేయగానే అబ్బాయిల మారిపోయింది. నిజంగా ఈ షాకింగ్ ట్రాన్స్ఫర్ వేషానికి అందరూ అవ్వాల్సిందే. అక్కడ అమ్మాయి అబ్బాయి గా ఉన్నది ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా.

తమన్నా నాచు కలర్ చీరలో ఎంతో అందంగా కనిపిస్తోంది .. ఆ తర్వాత మళ్లీ అబ్బాయి గా హెయిర్ స్టైల్, ప్యాంట్, టీ షర్ట్, మీసాలు వంటితో అచ్చం అబ్బాయి లాగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇలాంటి సరదా వీడియోలు తమన్నాకి కొత్తేమీ కాదు గతంలో కూడా ఇలాంటి వీడియోలు చాలా చేసే పాపులారిటీ సంపాదించింది. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నం తో మన ముందుకు రాబోతోంది తమన్నా. ఇటీవల తమన్నా కొత్త కొత్త ఫోటోలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కానీ ఈసారి వాటికి కాస్త బ్రేక్ ఇచ్చి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది.


తమన్నా ఇలా అబ్బాయిగా చేసిన ఈ వీడియో తో ఆమె ప్రశంసలు అందుకుంటోంది. తమన్నా f-3 సినిమా విషయానికి వస్తే ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది దీంతో f-4 సినిమా చేసేందుకు చిత్రబృందం కన్ఫామ్ అయ్యారు. ఈ సినిమా ఎప్పుడైనా సరే తెరకెక్కించే అవకాశం ఉంటుందట. ఈ చిత్రంలో ఎప్పుడు తీసిన కూడా హీరోయిన్ తమన్నా పాత్ర మాత్రం తమన్నా కి అంకితం చేస్తారనే ఈ విషయంపై ఎలాంటి సందేహం లేదు. ఇతర హీరోయిన్ ని రిప్లై చేసినా కూడా తమన్నా అంత ఫీల్ మరొకటి చేయలేదట. కాబట్టి ఇ ఈ సినిమాలలో తమన్నా, మెహరీన్, వెంకటేష్ వరుణ్తేజ పర్మినెంట్ నటులుగా  చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: