విక్టరీ వెంకటేశ్  , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక ముఖ్య పాత్రలో నటించగా రాజేంద్రప్రసాద్ , ఆలీ , సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించింది. మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఈ మూవీ విడుదలైన మొదటి షో నుండే మంచి పాజిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. ఇలా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు 5 రోజుల బాక్సాపీస్ రఉం ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రెండే తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.

1 వ రోజు : 10.35 కోట్లు .
2 వ రోజు : 8.35 కోట్లు .
3 వ రోజు : 8.85 కోట్లు .
4 వ రోజు : 4.68 కోట్లు .
5 వ రోజు ఎఫ్ 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో
నైజాం : 1.08 కోట్లు .
సీడెడ్ : 52 లక్షలు .
యూ ఎ : 54 లక్షలు .
ఈస్ట్ : 28 లక్షలు .
వెస్ట్ : 16 లక్షలు .
గుంటూర్ : 22 లక్షలు .
కృష్ణ : 20 లక్షలు .
నెల్లూర్ : 10 లక్షలు .


5 వ రోజు ఎఫ్ 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.10 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగా,  4.90 కోట్ల గ్లాస్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
5 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 35.32 కోట్ల షేర్ , 56.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: