తెలుగు స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలెదు.. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా మంచి టాక్ ను అందుకుంది.. ఒక సినిమా హిట్ అవుతూంటే మరో సినిమాలో నటిస్తూ బిజిగా ఉంది..తర్వాత నాగ చైతన్యతో ప్రేమలో ఉండి కొన్నాళ్ళ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు..కొద్ది సంవత్సరాల తర్వాత మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు..ఇప్పుడు ఎవరి లైఫ్ వారిది అన్నట్లు బ్రతుకుతున్నారు.



టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేక పెట్టించే అందాలతో అందరి మనసులు కొల్లగొడుతుంది.సమంత ఒకవైపు తను నటిస్తున్న చిత్రాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎక్కడా సమయం వేస్ట్ చేయకుండా పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్లోంది. ప్రస్తుతం తన కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. డివోర్స్ అనంతరం న్యూ లైఫ్ ను చాలా క్రేజీగా లీడ్ చేస్తోందీ బ్యూటీ. ఇటీవలె తను నటించిన తమిళ చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్' రిలీజ్ కూడా అయ్యింది. త్వరలో లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న రెండు భారీ చిత్రాలు 'యశోద', 'శాకుంతలం' కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.



సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘యశోద చిత్రంపై అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కేరీర్ లో భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న చిత్రం 'శాకుంతలం'. దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. సామ్ ఇటు సినిమాల్లో నటిస్తూనే.. అటు యాడ్ ఫిల్మ్స్, పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది...ఫ్యాషన్ హౌజ్ బార్బేరీని ప్రమోట్ చేస్తూ సమంత ఓ ఫొటోషూట్ నిర్వహించింది. ఈ ఫొటోషూట్ చాలా బోల్డ్ గా ఉంది. ఒంటిమీద బట్టలు ఉన్నా.. లేనట్టే అనిపిస్తోంది. ఆ పిక్స్ ను సమంత తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో సమంత స్కిన్ షో తో రెచ్చిపోయింది. బ్రాండ్ ను ప్రమోట్ చేయాలన్న టెన్షన్ లో అందాలను విందు చేసింది.గతంలో ఎప్పుడూ లేని విధంగా సామ్ కనిపించడం పై పలువులు విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: