బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఈమె వెండితెరపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలావుంటే ఇటీవల ఆమె కెమెరా ముందు ఏకంగా నగ్నంగా నటించిన గట్స్ ఆమె సొంతం. అయితే ఈమె ది వెడ్డింగ్ గెస్ట్ మూవీలో రాధికా ఆఫ్టే పూర్తి నగ్నంగా నటించారు. ఇక ఇదే అప్పట్లో పెద్ద వివాదమైంది.అయితే ఈమె బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా నాలుగైదు చిత్రాలు చేసిన రాధికా టాలీవుడ్ ఆడియన్స్ కి  కూడా పరిచయమే.ఇకపోతే ప్రకాష్ రాజ్, ఆకాష్ పూరి ప్రధాన పాత్రలు చేసిన ధోని చిత్రంలో రాధికా ఆఫ్టే నటించారు. 

అంతేకాదు అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర 1, 2 చిత్రాల్లో ఆమె నటించడం జరిగింది. ఎదేమైన రాధికాకు ఫేమ్ తెచ్చిపెట్టిన మూవీ మాత్రం లెజెండ్.ఇకపోతే  2014లో విడుదలైన లెజెండ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ఇక అసలు విషయం ఏమిటంటే తాజాగా బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆఫ్టే సంచలన కామెంట్స్ చేశారు. ఆమె శరీరంలోని ప్రైవేట్ పార్ట్శ్ చిన్నవిగా ఉన్నాయనే కారణంతో ఆమెను ఓ సినిమా నుండి తప్పించారట.అయితే కేవలం ఎద భాగం, పెదాలు చిన్నవిగా ఉన్నాయని ఓ మూవీ ఆఫర్ చేజారిందట. అంతేకాదు నీకు అవి చిన్నవిగా ఉన్నాయి, అందుకే ఈ సినిమాకు నిన్ను తీసుకోవడం లేదన్నారట. ఇక దానికి కారణం అవి పెద్దవిగా ఉన్న ఆమె సెక్సీగా కనిపిస్తుంది.

అంతేకాదు ఆమెకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అన్నారట. అంతేకాదు అలాగే కెరీర్ బిగినింగ్ లో చాలా మంది తనకు సర్జరీలు సూచించినట్లు రాధికా వెల్లడించిన విషయం తెలిసిందే.ఇకపోతే  తన శరీర భాగాలైన ఎద, పిరుదులు, కాళ్ళు, బుగ్గలు, ముక్కుకు పలువురు, పలు సందర్భాల్లో సర్జరీలు చేయించుకో అని సూచించారని రాధికా చెప్పారు. అంతేకాదు  నేను దానికి ఇష్టపడలేదని రాధికా ఆఫ్టే తెలియజేశారు. ఇక తన శరీరం ఎలా ఉన్నా నేను ఇష్టపడతానని ఆమె వెల్లడించారు.ఇకపోతే సెక్సీగా, అందంగా కనిపించడం కోసం హీరోయిన్స్ సర్జరీలు చేయించుకోవడం చాలా సాధారణం.అయితే కానీ రాధికా మాత్రం కనీసం ఇంజక్షన్స్ కూడా తీసుకులేదట.ఇక  తన జుట్టుకు రంగు వేసుకోవడానికి కూడా ఆలోచిస్తానని రాధికా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: