రామ్ చరణ్  #RRR సినిమాతో పాన్ ఇండియా హీరో గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈయన చిరంజీవి వారసుడిగా రంగ ప్రవేశం చేసి అనతికాలంలోనే అరుదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు.రాంచరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈయన నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఆయన తన తండ్రితో కలిసి ఆచార్య లో నటించి తన కల నెరవేర్చుకున్నారు.ఇకపోతే  తండ్రితో కలిసి నటించాలనే చిరకాల వాంఛను తీర్చుకున్నారు. ఇదిలావుండగా మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు.

కాగా  రాంచరణ్ తనదైన నటనతో అభిమానులను మెప్పిస్తున్నాడు. అయితే తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మైరమరపింపచేస్తున్నారు.అంతేకాదు రాంచరణ్  డ్యాన్సులతో అదరగొడుతూ తండ్రిని మించిన తనయుడు అనే పేరు తెచ్చుకుంటున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే రాంచరణ్ వివాహం జరిగి పదేళ్లవుతోంది. కాగా  2012లో వారి పెళ్లి తంతు ముగిసింది. అయితే తన తోటి హీరోలందరికి ఇద్దరు పిల్లలుండగా రాంచరణ్ కు మాత్రం ఇంతవరకు సంతానం లేదు. ఇక దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు. వీరి అభిమానులు మాకు బుల్లి చిరంజీవి ఎప్పుడొస్తారని ఆశ పడుతున్నారు. ఇకపోతే  ఇంతవరకు ఎలాంటి తీపికబురు వారి నుంచి అందడం లేదు దీంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా  ఈ నేపథ్యంలో రాంచరణ్, ఉపాసన జంట ఇటలీలో తమ వివాహ వేడుకను జరుపుకున్నారు.

అయితే ఉపాసనకు గర్భం ధరించడమంటే భయంగా ఉందట.ఇక  అందుకే ఇన్నాళ్లు పిల్లల కోసం ప్లాన్ చేయలేదట.అంతేకాదు అప్పుడే పిల్లలంటే కెరీర్ కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ఆగినట్లు తెలుస్తోంది.  రాంచరణ్ కు  కొన్ని లక్ష్యాలు ఉన్నాయట.  అయితే పిల్లలైతే తమ భవిష్యత్ ఆగిపోతుందనే ఉద్దేశంతోనే వారు ఇంకా పిల్లలు వద్దనుకుంటున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇకపోతే మొత్తానికి రాంచరణ్, ఉపాసన పిల్లల గురించి ఆలోచనలు చేయడం లేదని తెలుస్తోంది.ప్రస్తుతం  అందుకే వారికి పిల్లలు పుట్టడం లేదనే విషయం  అవగతమవుతోంది.ఇదిలావుండగా త్వరలో పిల్లల గురించి ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: