సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా యొక్క పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాకు ఆదరణ అంతా ఇంతా కాదు తెలుగు హీరో తెలుగు దర్శకుడు తెలుగు సినిమానే అయినా కూడా ఇక్కడి కంటే ఎక్కువగా ఉన్న ఈ సినిమాకు ఆదరణ లభించింది అందుకే ఈసారి అక్కడి ప్రేక్షకులు ఎక్కువగా మెచ్చుకునే విధంగా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తిగా దర్శకుడు సుకుమార్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సినిమా ఇప్పుడు ఏ స్థాయిలో తర్వాత ఏర్పరుచుకుందో అన్న అంచనాలను ఏర్పరచుకుంది. అయితే ఈ సినిమాలో భారీ స్థాయిలో ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తోంది పుష్పా సినిమా స్టైల్ కు తగ్గ కృష్ణులు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి కేజిఎఫ్ రెండవ భాగం సినిమాలో ఆ చిత్రం మూడవ భాగం కూడా ఉండబోతుంది అని హింట్ ఇచ్చినట్లుగా ఈ సినిమాలో కూడా పుష్ప మూడవ భాగం ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో చూడాలి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా రష్మీక హీరోయిన్ గా నటిస్తుంది . తొలి భాగంలో రష్మిక మందన కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు ఈ సినిమాతో ఒక్కసారిగా పాల్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన రష్మిక ఇప్పుడు రెండవ భాగం సినిమాతో ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా లో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా సునీల్ ఓ వెరైటీ పాత్ర లో కనిపించి ప్రేక్షకులను ఎంతో అలరించాడు. మరి ఈ రెండో భాగం లో వీరి పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: