అందాల ముద్దు గుమ్మ క్యాథరిన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . క్యాథరిన్ తెలుగు , కన్నడ , మలయాళ భాషల సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది . క్యాథరిన్ తెలుగు లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో మూవీ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది . 

మూవీ లో క్యాథరిన్ తన నటన తో పాటు తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను అలరించింది . ఆ తర్వాత క్యాథరిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక సినిమా లలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను  ఏర్పరచుకుంది .  కొన్ని రోజుల క్రితమే శ్రీ విష్ణు హీరో గా తెరకెక్కిన భళా తందనాన మూవీ తో క్యాథరిన్ ప్రేక్షకులను పలకరించింది . ప్రస్తుతం క్యాథరిన్, నితిన్ హీరో గా తెరకెక్కుతున్న మాచర్ల నియోజక వర్గం సినిమా లో కీలక పాత్రలో నటిస్తోంది . 

ఇలా సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న క్యాథరిన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది . ఇది ఇలా ఉంటే తాజాగా క్యాథరిన్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది . ఈ ఫోటో లలో క్యాథరిన్ అదిరి పోయే హాట్ లుక్  లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ గా తన థాయ్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటో లకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం క్యాథరిన్ కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: