ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన  నేట్ ఫ్లిక్స్ తాజాగా ఈ వారం తమ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ టాప్ 10  లిస్ట్ లో ఉన్న సినిమాల లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్ లో టాప్ 10 లో ఉన్న సినిమాల గురించి తెలుసుకుందాం.

డాన్ : శివ కార్తికేయన్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సీబీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో ఈ వారం మొదటి స్థానంలో నిలిచింది.


ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో ఈ వారం రెండవ స్థానంలో నిలిచింది.


ఇంటర్సెప్టర్ : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో ఈ వారం మూడవ స్థానంలో నిలిచింది.


సి బి ఐ 5 ది బ్రెయిన్ : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో ఈ వారం 4 వ స్థానంలో నిలిచింది.


జనగణమన : ఈ మూవీ ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 5 వ స్థానంలో నిలిచింది.


జెర్సీ : ఈ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో ఈ వారం 6 వ స్థానంలో నిలిచింది.


గంగుభాయ్ కతియవాడి : ఈ మూవీ  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో ఈ వారం 7 వ స్థానంలో నిలిచింది.


జన : ఈ మూవీ ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో  8 వ స్థానంలో నిలిచింది.


రా : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో ఈ మూవీ ఈ వారం 9 వ స్థానంలో నిలిచింది.


కాస్ట్లీ :  ఈ మూవీ ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: