15 వారాల పాటు సాగిన సుదీర్ఘ సంగీత సమరం తాజాగా ముగిసినట్లు గా తెలుస్తొంది మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ ఎవరనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని చాలా ఉత్కంఠ రేపుతోంది. అయితే సింగర్ వాగ్దేవి మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ సంపాదించు ఉన్నట్టుగా తెలుస్తోంది దీంతో సరికొత్త చరిత్రను తిరగరాసింది ఈమె. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వాగ్దేవి మొదటి సారి ఇండియన్ టైటిల్ ట్రోఫీని అందుకోవడం జరుగుతుంది. 15 వారాల పాటు సుదీర్ఘ సంగీతం తర్వాత ఆహా లో 17 న ఫినాలే టెలికాస్ట్ కావడం జరిగింది. ఈ గ్రాండ్ ఫినాలే కి చిరంజీవి తోపాటు దగ్గుబాటి రానా సాయి పల్లవి హాజరు కావడం మరింత అట్రాక్షన్ గా నిలిచింది.


అయితే తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి ట్రోఫీతో పాటు గా రూ.10 లక్షలు బహుమతి కూడా ఇచ్చారు ఇక గీత ఆర్ట్స్ నుంచి రాబోయే చిత్రాల్లో పాటలు పాడే అవకాశం కూడా లభిస్తుందట ఇక మొదటిసారి శ్రీనివాస్ కు మాత్రం రూ.3 లక్షలు రెండో రన్నర్ వైష్ణవి కు రూ.2 లక్షలు బహుమతి ఇవ్వడం జరిగింది ఇక సింగర్ వైష్ణవి పాటలకు చిరంజీవి చాలా మై మర్చిపోయారు అట ఆ సమయంలోనే అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం జరిగింది తన తరువాత సినిమా గాడ్ ఫాదర్ సినిమా లో వైష్ణవికి పాడే అవకాశం ఇచ్చారు.ఇక ఇండియన్ ఐడల్ సింగర్ రియాల్టీ షో లో మొదటి సారిగా ఆహా తీసుకురావడం గమనార్హం. మీ షో కి యాంకర్ గా శ్రీ రామచంద్ర నిర్వహించగా న్యాయనిర్ణేతలుగా మాత్రం నిత్య మీనన్, తమన్ వంటివారు ఉన్నారు. ఇక ఈ షో ని కార్తీక్ మాత్రం తన భుజాల మీద వేసుకొని నడిపించాలని చెప్పవచ్చు. ఈశ్వర్ విన్నర్ వాగ్దేవి మాట్లాడొద్దు బహుమతి అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: