ఒక సినిమా సెట్ లో ఉంటునే మరొక సినిమా సెట్లోకి వెంటవెంటనే షూటింగ్లో పాల్గొంటూ ఉంటారు ఎంతోమంది నటీనటులు. ఇలాంటి వాటిని ఆర్టిస్టులు ఎక్కువగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. నేటి తరం బిజినెస్ హీరోయిన్ గా తన కెరీర్ను కొనసాగిస్తున్న హీరోయిన్ రాశి ఖన్నా పరిస్థితి కూడా క్షణం తీరికలేకుండా ఉందట ఎంతగా అంటే కనీసం నిద్ర పోవడానికి సరైన సమయం కూడా దొరకలేదట దీంతో కంటి కింద నల్లని వలయాలు వచ్చాయని కూడా ఆమె ఫిర్యాదు చేస్తోంది. అందుకు సంబంధించి ఒక ఫోటో అని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారుతోంది.


కంటి కింద నల్లని వలయాలు విషయంలో తప్పకుండా ఫిర్యాదు చేయాలి ఇదంతా కేవలం నైట్ సూట్ పుణ్యమా అంటూ తనకు మేనేజర్ ఇక్బాల్ ను సరదాగా వ్యాఖ్యానిస్తూ ఈ ఫోటోని షేర్ చేసింది. అతడు షేర్ చేసిన మేకప్ రూమ్ ఫోటో ని కూడా రాశీ ఖన్నా కాస్త టైడ్ గాని కనిపిస్తున్నట్లు ఉన్నది. ఇక కంటి కింద ఉన్న సర్కిల్స్ ను మేకప్లో కవర్ చేయడం కనిపిస్తోంది. అయితే ఎంతగానో అలసిపోతే అంత ఆదాయం వస్తుంది ఈ రంగుల ప్రపంచంలో. అందుకే పాపం రాసి కన్నా తన నిధులను కూడా త్యాగం చేస్తోంది అంటూ అభిమానులు కామెంట్ చేయడం జరుగుతోంది.అయితే మరి అంతగా అలిసిపోయేంత తపన ఎందుకు కాస్త వర్క్ టెన్షన్ ని తగ్గించు కోవచ్చు కదా అంటు ఆమె అభిమానులు సైతం సూచిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వెంకీమామ చిత్రం కూడా వచ్చింది. ఇక ఇప్పుడు రెండవ సారి థాంక్యు సినిమా షూటింగ్ సమయంలో నటిస్తూ ఉండగానే విక్రమ్ నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న చిత్రం లో కూడా నటిస్తోంది. ఇక మరొక వైపు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నది రాశిఖన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: