టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి అలాగే సౌత్ సిని మా పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.  గత ఆరు నెలలుగా సౌత్ సినిమాలు దేశమంతటా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తున్నాయి అం దరికీ తెలిసిందే. కోట్లాది కలెక్షన్లను కొల్లగొడుతూ మన సినిమాలు మంచి వసూళ్లను రాబడుతునాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే సౌత్ సినిమాలకు సైతం బాలీవుడ్లో మంచి క్రేజ్ ఏర్పడింది.  ఆ సినిమాల కోసం అక్కడ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడడం విశేషం.

ఇదే సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుం చి వచ్చే సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను అలరించడం లేదు. అగ్ర హీరోలు చిన్న హీరోల సినిమాలు కూడా ఎవరికీ ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో బాలీవుడ్ తప్పకుం డా సౌత్ సినిమాలకు మంచి పోటీ ఇవ్వాలని అనుకుంటుంది. దానికి తగ్గట్టుగానే కొన్ని సినిమాలను ప్లాన్ చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు రాబోయే రెండు సినిమాలు తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయం సా ధించి భారీ కలెక్షన్లను సాధిస్తేనే టాలీవుడ్ పరువు నిలబడుతుంది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అందులో ఒక సినిమా బ్రహ్మాస్త్రం. రణబీర్ కపూర్ ఆలియాభట్ జంటగా నటించిన ఈ సినిమా దక్షిణాదిన కూడా మంచి అంచనాలను ఏర్పరుచుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని భావిస్తున్నారు. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ తో కూడి న ఈ సినిమా సెప్టెంబర్ ల్ విడుదల అవుతుంది. ఇక అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న మరొక సినిమా రామసేతు పై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా కూడా బాలీవుడ్ కి మంచి విజయాన్ని తీసుకువస్తుంది అని అందరూ భావిస్తున్నారు. మరి వారి అంచనాలు ఆందుకుంటుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: