తేజస్వి మదివాడ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కొన్ని సినిమాలలొ నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఆ తర్వాత బిగ్ బాస్ షో కు వెళ్ళి మరింత రచ్చ చేసింది..ఇప్పుడు అమ్మడు లైఫ్ బాగానే వుంది.కానీ సినిమాలు మాత్రం చేతిలో లేవు..అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బోల్డ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ రెచ్చిపోయింది... మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది.

మనం, హార్ట్ అటాక్ లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. దీనితో తేజస్వికి టాలీవుడ్ లో వరుసగా క్యారెక్టర్ రోల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో తేజస్వి నటించింది. సోషల్ మీడియాలో గ్లామర్ షోకి తెరతీయడంతో తేజస్వికి బోల్డ్ బ్యూటీగా ముద్ర పడింది..


కాగా, ఈ అమ్మడు రెడ్ డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది. కసి చూపులతో తేజస్వి ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. యువత హృదయాలకు గుచ్చుకునేలా సోకుల బాణాలు వేస్తోంది ఈ తెలుగు బ్యూటీ. అలాగే క్లాసీ లుక్ లో కూడా అదరగొట్టింది తేజస్వి సోషల్ మీడియాలో క్రమంగా బోల్డ్ బ్యూటీ గా మారిపోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ కి నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు.వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది తేజస్వి. బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ భామ వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కేక పెట్టిస్తోంది.ఎవరైనా సినిమా ఛాన్స్ ఇస్తే బాగుండు..


మరింత సమాచారం తెలుసుకోండి: