టాలీవుడ్ లో సక్సెస్ అయిన చిత్రాలు కొన్నింటిని బాలీవుడ్లో రిమేక్ చేసే సక్సెస్ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ దర్శకులు. అయితే అనుకున్నంత సినిమా కు ఖర్చు మాత్రం వెనకాడకుండా భారీగానే పెట్టి తెరకెక్కించినప్పటికీ కానీ ఆ సినిమాలు అంతగా కలిసి రావడం లేదని చెప్పవచ్చు తాజాగా నాని నటించిన జెర్సీ సినిమాను రీమేక్ చేసి విడుదల చేయగా అక్కడ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. జెర్సీ సినిమా స్టోరీ పరంగా బాగున్నప్పటికీ తెలుగులో మాత్రం సక్సెస్ అయింది కానీ బాలీవుడ్లో ఈ సినిమాని కనీసం 10 శాతం కూడా వెనక్కి రాలేదట.

ఇక ఇప్పుడు నాని నటించిన మరొక చిత్రం కూడా బాలీవుడ్ లో రీమేక్ చేసి విడుదల చేయగా ఈ చిత్రం కూడా ఆకట్టుకోలేక పోయింది. ప్రముఖ దర్శకనిర్మాత అహ్మద్ ఖాన్ తెర కెక్కించిన నికమ్మ"MCA"సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. ఈ చిత్రం ఉంటుందని భావించడం జరిగింది. అందుకోసం భారీగా ప్రమోషన్ కూడా చేశారు. ఈ చిత్రంలో అభిమన్య దాసాని కథానాయకుడిగా.. షేర్లి సేటియా హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో వెంకటేశ్వర పాత్రల శిల్పాశెట్టి నటించడం జరిగింది. ఈ శుక్రవారం రోజు ఎంతో గ్రాండ్గా విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకోనుందట.

మొదటి రోజు ఈ సినిమాకి కేవలం రూ. 25 లక్షల రూపాయలు కలెక్షన్లు రావడం ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. అసలు నాని ఎంసీఏ సినిమా ని ఎందుకు రీమిక్స్ చేసి విడుదల చేశారని పెద్ద అనుమానం కూడా వస్తోంది. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా అంతగా సక్సెస్ కాలేదు. కేవలం ఈ చిత్రం సాయి పల్లవి మీదే నడిచిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ విషయమై ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ప్రస్తుతం నాని నటించిన చిత్రలు రీమేక్ చేసిన ఫ్లాప్ చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: