అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.  కాకపోతే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో తిరిగి పూజ హెగ్డే టాలీవుడ్ వైపు అడుగులు వేసింది.

అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాలలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది . ఇది ఇలా ఉంటే పూజా హెగ్డే కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇలా తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా సనాయన్ని గడుపుతోంది . ఇలా సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నప్పటికీ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా అప్పు డప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా పూజా హెగ్డే తన ఇన్ స్టా లో  కొన్ని హాట్ పిక్స్ ని పోస్ట్ చేసింది .  

ఈ ఫోటోలలో పూజా హెగ్డే హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించి,  తన హాట్ హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ఫోకస్  అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: