ఇప్పటి వరకు ఎన్నో ఇతర భాష సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి . అయితే కొన్ని ఇతర భాషల నుండి తెలుగు లోకి డబ్ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరి పోయే కలెక్షన్ లను సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి . అలా ఇతర భాషల నుండి తెలుగు లోకి డబ్ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను ఇప్పటి వరకు వసూలు చేసిన టాప్ 5 మూవీస్ గురించి తెలుసు కుందాం .

కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన 'కే జి ఎఫ్ చాప్టర్ 2'  మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.25 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.


రోబో 2.O : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన రోబో 2.O మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది .


రోబో : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన రోబో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది .


ఐ : విక్రమ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐ' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 28.10 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది .


కబాలి : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన కబాలి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.06 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: