తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్  గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తాజాగా  ఇప్పుడు ఈయన పాన్ ఇండియా హీరోలా చలామణి అవుతున్నారు.అయితే సాధారణం గా తెలుగు సినిమా ఇప్పుడు ప్రాంతీయ సినిమా కాదు అని.. పాన్ ఇండియా సినిమా అని చెప్పవచ్చు. అయితే ఇక ఆ రేంజిలో తెలుగు సినిమాలు దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ఇకపోతే మన తెలుగు సినిమా వస్తోందంటే చాలు ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా అమితమైన ఆసక్తి నీ కనబరచడం గమనార్హం.ఇక  అంతేకాదు మన సినిమాలు వంద కోట్ల కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో మన స్టార్లు కూడా అదే రేంజ్ లో పారితోషకం తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఇదిలావుంటే ఈ క్రమంలోనే తెలుగు హీరోలు ఒక్కో సినిమాకు రూ.15 నుంచి రూ. 20 కోట్ల వరకు పారితోషికం అందుకుంటేనే అమ్మో అని అనుకునే వాళ్ళం.. కానీ రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది.అయితే .....బాలీవుడ్ లో కూడా మన తెలుగు సినిమాలు సత్తా చూపిస్తున్న తరుణంలో తెలుగు హీరోల పారితోషికానికి కూడా రెక్కలొచ్చాయి.అయితే మరీ  ముఖ్యంగా ఇమేజ్ ఉన్న హీరో సినిమాకు రూ.50 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.ఇదిలావుంటే  ప్రభాస్ మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు చాలామంది పారితోషకం ఇప్పుడు రూ.50 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకొంత మంది హీరోలు కూడా ఈ మార్క్ ను చేరుకున్నట్లు సమాచారం.

ఇక ఇదిలావుంటే ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒక్క సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఇక  ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ 45 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకున్న ట్లు సమాచారం.అయితే మూడు సంవత్సరాలు డేట్స్ ఇచ్చారు కాబట్టి అంత తీసుకున్నారని వార్తలు వినిపించాయి. ఇకపోతే కానీ ఇప్పుడు వస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారని సమాచారం వినబడుతుంది. ఇకపోతే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజిలో రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: