సమ్మతమే : కిరణ్ అబ్బవరం హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన సమ్మతమే సినిమా రేపు అనగా జూన్ 24 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది.
చోర్ బజార్ : పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమా రేపు అనగా జూన్ 24 వ తేదీన విడుదల కాబోతుంది.
గ్యాంగ్ స్టార్ గంగరాజు మూవీ జూన్ 24 వ తేదీన విడుదల కాబోతుంది.
7 డేస్ 6 నైట్స్ జూన్ 24వ తేదిన విడుదల కాబోతుంది.
సదా నన్ను నడిపే మూవీ జూన్ 24వ తేదిన విడుదల కాబోతుంది.
పెళ్లికూతురు పార్టీ మూవీ జూన్ 24వ తేదిన విడుదల కాబోతుంది.
సాఫ్ట్వేర్ బ్లూస్ మూవీ జూన్ 24వ తేదిన విడుదల కాబోతుంది.
రేపు విడుదల కాబోయే సినిమాలలో సమ్మతమే మరియు చోర్ బజార్ మూవీపై ప్రేక్షకుల్లో అంతో ఇంతో అంచనాలు ఉన్నాయి. మరి రేపు విడుదల కాబోయే సినిమాల్లో ఎ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటయో చూడాలి.