1962 వ సంవత్సరం క్లాసిక్ చిత్రం 'వీర తిరుమగన్'లో PB శ్రీనివాస్ - S జానకి పాడిన 'పడతా పట్టెల్లం' రీమిక్స్ వెర్షన్ అలరించనుందని ఈ పాటకు లెజెండరీ రైటర్ కన్నదాసన్ సాహిత్యం అందించారని సమాచారం తెలుస్తోంది. కతిరేసన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.పి.వాసు దర్శకత్వం వహిస్తున్న చంద్రముఖి సీక్వెల్ లో వడివేలుత పాటు రాఘవ లారెన్స్ కూడా నటిస్తున్నారని ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇక ఈ చిత్రం 2005 క్లాసిక్ హిట్ చంద్రముఖికి సీక్వెల్. కానీ తారాగణం మాత్రం మారారు. డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన లారెన్స్ తరువాత కష్టపడి హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మారి తన ఆల్ రౌండ్ టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో శరవేగంగా దూసుకుపోతున్నాడు. కెరీర్ లో బాగా సక్సెస్ అయిన నటుడుగా కూడా లారెన్స్ దూసుకుపోతున్నాడు.