రాఘవ లారెన్స్ సినిమాలోనే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఇటీవల ఈ సినిమా కూడా విడుదల చేసి సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. ఇక ఈ రోజున ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ లో రాఘవ లారెన్స్ ఇంటెన్స్ అవతారంలో కనిపిస్తున్నారు.రాఘవ లారెన్స్ రుద్రతాండవం ఎలా ఉంటుందో సింపుల్ గా ఈ చిన్న పిక్ లో చూపించడం జరిగింది. ఇక ఈ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగానే లారెన్స్ లుక్ ఈ సినిమాకి హైలెట్ గా కనిపించేలా కనిపిస్తోంది. తన చేతిలో ఆయుధం పట్టుకొని విలన్ల పై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి విశేషం ఏమిటంటే కాంచన కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక ఇందులో శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. లారెన్స్ కు జోడిగా ప్రియ భవాని శంకర్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పూర్ణిమ, నాజర్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో లారెన్స్ మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని చెప్పవచ్చు