పవన్
కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కవలసిన
సినిమా ఇంకా మొదలుకాలేదు ఆ తర్వాత
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భగత్ సింగ్
సినిమా కూడా ఇంకా మొదలుకాలేదు ఈ నేపథ్యంలోనే పవన్
కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు మొదలు పెడతారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఆయన హీరోగా నటించిన పాత సినిమాలు మంచి విజయాలను అందుకోవడం తో ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలు ఎప్పుడు పూర్తయితే అన్నట్లుగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఆయన వినోదయ చిత్తం అనే ఓ
తమిళ రీమేక్ సినిమాను మొదలు పెట్టడం ప్రేక్షకులలో ఆనందాలను కలిగిస్తున్న కూడా ఆయన ఇప్పటికే ఒప్పుకున్న రెండు సినిమాలు పరిస్థితి ఏంటి అన్న అనుమానాలు కూడా మరొకవైపు కలుగుతున్నాయి చారిత్రాత్మక సినిమాలో
కృష్ణ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న పవన్
కళ్యాణ్ ఈ చిత్రం మొదలు పెట్టకుండా పూర్తి చేయకుండా
సముద్రఖని దర్శకత్వంలో
సినిమా మొదలు పెట్టడం పవన్ అభిమానులకు కూడా ఏమాత్రం నచ్చడం లేదు.
వాస్తవానికి చారిత్రాత్మక
సినిమా చేస్తే పవన్
కళ్యాణ్ క్రేజ్ మారిపోతుంది కానీ తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్న పవన్‌కళ్యాణ్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకొకవైపు
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన వలసిన హరిహర అ భవదీయుడు భగత్‌సింగ్
సినిమా కూడా ప్రశ్నార్థకంగా మారింది హరీష్‌శంకర్ ఇతర దర్శకులు సినిమాలు చేయాలని ఉండగా పవన్
కళ్యాణ్ ని కూడా ఈ
సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఇప్పుడు ఈ
సినిమా లేదని స్పష్టం అవుతుంది. మరి ఇన్ని రోజులు వెయిట్ చేసిన
హరీష్ శంకర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు
విజయ్ దేవరకొండ తో కూడా ఈ దర్శకుడు ఓ
సినిమా చేయబోతున్నాడని అంటున్నారు.