వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా
సినిమా అంటే సుందరానికి ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా ఎంతోమంది అభిమానులను నిరాశపరిచగా ఈ
సినిమా కోసం అంతకు ముందు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూశారు. ఫైనల్ గా ఈ చిత్రం ఎవరినీ మెప్పించకపోవడంతో నిర్మాతలకు దాదాపు పది కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
ఫైనల్ గా తన కెరియర్ లో మరొక దారుణమైన ఫ్లాప్ ను చవి చూసిన
నాని కి ఇప్పుడు తప్పకుండా హిట్ పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. వరుసగా గత పది సినిమాలు ఎదుర్కొంటున్న ఈ
హీరో ఇప్పటికే చాలా మంది అభిమానులను పొందలేకపోతున్నాడు ఇప్పటికైనా ఆయన మంచి
సినిమా కథలను ఎంచుకుని చేస్తే కం బ్యాక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కూడా
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతు న్న
దసరా సినిమా పైనే ఉన్నాయి. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించ వలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆ దరణ దక్కింది. అయితే పుష్ప
సినిమా లాగే ఉంది లుక్ అనడంతో దీనికి నెగెటివ్ మార్క్ లు పడుతున్నాయి. మరి తనకు విజయాన్ని తప్పకుండా తీసుకురావాల్సిన ఈ
సినిమా ను
నాని ఏవిధంగా చేస్తాదా అనేది చూడాలి.
సినిమా లుక్ పుష్ప లాగా ఉంటే సరిపోదు విజయం ఆ స్థాయిలో అందుకోవాలి అని అంటున్నారు. అప్పుడే
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎక్కువ రోజులు నిలబడగలుగుతాడు అనే చెప్పాలి. ఈ
సినిమా తర్వాత కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలలో ఆయన నటిస్తున్నాడు కానీ అభిమానులు పెద్ద దర్శకులతో
నాని సినిమా చేయాలని కోరుకుంటున్నారు.