గతంలో హీరోయిన్ లు వచ్చిన అవకాశాలను చేసుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైపోయి తమ వ్యక్తిగత జీవితంలో బిజీ గా ఉండేవారు కానీ ఇప్పటి హీరోయిన్లు అలా కాదు హీరోలాగా ఆలోచిస్తూ తమ జీవితం మొత్తం సినిమా పరిశ్రమలోని ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి సినిమా పరిశ్రమలో అతి తక్కువ కాలం కెరీర్ హీరోయిన్లకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారు భారీ స్థాయిలో క్రేజ్ కలిగి ఉంటే తప్ప ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగలేదు.

ఆ విధంగా ఇప్పటి హీరోయిన్లు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ప్రణాళికలు రచిస్తోన్నారు. అలా సినిమా అవకాశాలు వచ్చేలా చేసుకుంటు న్నారు. ఇంకొకవైపు కొన్ని బిజినెస్ రంగాలలో కూడా రాణించే విధంగా వారు అడుగులు వేస్తున్నారు. హీరోలు నటించడం మాత్రమే కాకుండా సినిమాల్లో చేయడం మాత్రమే కాకుండా కొన్ని బిజినెస్ రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టి అక్కడ రాణిస్తూ ఉంటారు. ఆ విధంగా హీరోలు బిజినెస్ మెన్ లుగా కూడా తమను తాము నిరూపించుకుంటున్నారు.

ఆ విధంగా హీరోయిన్ లు కూడా సినిమాల్లో తాము సంపాదించిన డబ్బును ఇన్వెష్ట్ చేసి సినిమాలలో బిజినెస్ లలో పెట్టడానికి సిద్ధమవు తున్నారు. తాజాగా రష్మిక బిజినెస్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతోంది. అంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ కూడా సినిమాలలో తాను సంపాదించిన డబ్బును  బిజినెస్ లో పెట్టడానికి ముందుకు వెళ్ళింది.   జిమ్ రంగం లో కాస్టింగ్ ఏజెన్సీ సంస్థల రంగంలో ఆమె పెట్టుబడులు పెట్టింది. మరి ఈ హీరోయిన్లు బిజినెస్ వుమెన్స్ గా కూడా రాణించి హీరోలకు సమానంగా క్రేజ్ ను కలిగి ఉంటారా అనేది చూడాలి. ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు బిజినెస్ వుమన్ లుగా రాణించి అందరిని ఎంతో అలరించారు. ఇప్పుడు బిజినెస్ చేసే హీరోయిన్ లు ఏ స్థాయి లో రానిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: