టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి మార్కెట్ కలిగిన హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే మంచి క్రేజ్ భారీగానే అభిమానం కలి గిన హీరోలు చాలా మంది ఉన్నా కూడా వారు సినిమాలు చేస్తే ఆ సినిమాల బడ్జెట్ లు రాబట్టుకునే హీరోలు ఒకరిద్దరు ఒకరిద్దరే ఉన్నారు.  అలాంటి వారిలో ఒకరు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో పరిచయమైన ఈ హీరో ఇప్పుడు ఇంతటి స్థాయికి రావడానికి గల కారణం ఆయన ఆటిట్యూడ్.

హీరో వచ్చిన తర్వాతనే ఆటిట్యూడ్ తో కూడా సినిమాలు సూపర్ హిట్ చేయవచ్చు అని ధోరణి ప్రేక్షకులలో ఏర్పడింది ఆ విధంగా అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అగ్రహీరోల సరసన చేరిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా మంచి మార్కెట్ ను ఏర్పర్చుకున్నాడు బాలీవుడ్లో ఒక సినిమా చేయకపోయినా కూడా ఈ హీరో కి అక్కడ మంచి ఆదరణ ఉంది. 

ప్రస్తుతం ఆయన కెరీర్ ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలో బిజీగా ఉంటూనే ఇంకొకవైపు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ తన కెరీర్ను బిజీబిజీగా గడుపుతున్నారు. థంమ్సప్  డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ అయినా అయినా ఈ టాప్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం తోనే ఆయన స్థా యి ఏంటో అందరికీ అర్థం అయింది. ఇప్పుడు ఓ స్పోర్ట్స్ కార్ కి కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం హాలీవుడ్ లెవల్లో ఆయన ఇమేజ్ ను తెలియపరుస్తుంది. ఇటీవల ఆయన పెద్ద దర్శకులతో సినిమాలు చేయడం జరుగుతుంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అయన ఇప్పటికే రెండు సినిమాలు చేస్తుండగా సుకుమార్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అయన వరుసగా పెద్ద దర్శకులతో సినిమాలతో చేయడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: