టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చిన్న సినిమా ద్వారా పరిచయమై న రష్మిక మందన హీరోయిన్ గా చేసిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ కావడంతో అందరు హీరోలు దర్శకులు నిర్మాతలు హీరోయిన్ గా ఆమెను పెట్టుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో నే రష్మీక కు ఇప్పుడు టాలీవుడ్ లో భారీ డిమాండ్ ఏర్పడింది అని చెప్పాలి. ముఖ్యంగా రెండవ భాగం సినిమా విడుదల అయిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు భారీ రేంజ్ తో పాటు భారీ పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది.

పుష్ప సినిమా తర్వాత ఆమె ఆమె ఏ సినిమాలో నటించినా కూడా భారీ పారితో షికాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది రష్మిక. ఆ విధంగా ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న రష్మిక తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో సైతం సినిమాలు చేయ డానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలువురు అగ్ర హీరోల సరసన నటిస్తూ అందరినీ ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. ఎక్కువగా ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేసే విధంగా చేసుకుంటుంది.

పుష్ప సినిమా తో ఆమెకు తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు ఒకే దెబ్బతో దాదాపు ఐదారు భాష ల్లో ఆమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమా ఏవీ లేకపోయినా నిత్య నామ గురించే చర్చ జరుగుతూ ఉండటం ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉం దో తెలుస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు పెడితే ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వనివ్వ కుండా చేస్తుంది. తాజాగా ఆమె ఓ క్లాసిక్ ఫోటో షూట్ ఇప్పుడు అందరినీ ఎంతగానో కనువిందు చేస్తుంది  దాని ద్వారా మరికొన్ని రోజులు ఆమె ప్రేక్షకుల నోళ్ళలో ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: