తెలుగులో సాహో చిత్రం లో బ్యాడ్ బాయ్ సాంగ్ తో మంచి పేరు పొందింది జాక్వెలిన్. దీంతో తెలుగులో కూడా గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అవకాశం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తోంది. కానీ ఇంతలోనే తన రూటు మారిపోయింది.. ఇటీవల కాన్ మ్యాన్ కేసులో సురేష్ చంద్ర స్కామ్ లో జాకీ పేరు ప్రముఖంగా వినిపించడం జరిగింది..దీంతో తన కెరియర్ పై ప్రభావం చాలానే చూపించింది. ఇక అతనితో జాక్వేలిన్ సన్నిహితం, ఖరీదైన కానుకలు వ్యవహారం మొత్తం ఈడీ దర్యాప్తు రికవరీ చేస్తున్నది.


దీంతో ఈ విచారణ కేసులో జాక్వెలిన్ ను నిన్నటి రోజున ఎన్ఫోర్స్ అధికారులు ఎదుట విచారణకు హాజరుకావాలని మనీ లాండరింగ్ కేసులో పేరు నమోదు చేయడం జరిగింది. ఏప్రిల్ నెలలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జాక్వెలిన్ నుండి రూ.7 కోట్ల రూపాయలు ఏజెన్సీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. 36 ఏళ్లు జాక్వెలిన్ ను గతంలో ఈడి రెండు మూడు సార్లు కూడా ప్రశ్నించింది. ఈ కేసులో మిగిలిన నేరాల ఆదాయాన్ని ఏజెన్సీ ట్రేస్ చేస్తున్నారు. రూ.15  లక్షల నగదుతో పాటు రూ.7.12 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా తాజాగా ఈడీ అటాచ్ చేసినందుకు ఆమెపై ప్రొఫెషనల్ ఆర్డర్ కూడా జారీ చేశారు.. అంతేకాదు ఏజెన్సీ ఈ నిధులను క్రైమ్ ప్రొసీడ్స్ గా పేర్కొనడం జరిగింది.

సుభాష్ చంద్ర శేఖర్ దోపిడితో సహా నీర కార్యక్రమాల ద్వారా సృష్టించిన డబ్బును జాకులిన్ కు రూ.5.71 కోట్లు విలువైన బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో సహనిందితురాలుగా పింకీ ఇరానీ ఆమెకు బహుమతుల్ని అందించడం జరిగింది. ఇక జాకీ కి ఈ బహుమతుల తో పాటుగా తన కుటుంబ సభ్యులకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సమాచారని తెలిపారు ED అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: