సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంత మంది కి ఎన్ని సినిమాల్లో నటించినా రాని క్రేజ్ మరి కొంత మంది కి మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ముద్దుగుమ్మలో శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ ఒకరు. జాన్వీ కపూర్ ఇప్పటివరకు బాలీవుడ్ లో తప్ప ఇతర భాష సినిమాలలో నటించలేదు. 

అయినప్పటికీ జాన్వి కపూర్ కు క్రేజ్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అందులో భాగంగా జాన్వి కపూర్ కు తెలుగులో కూడా ఫుల్ గా క్రేజ్ వుంది. ఇలా తెలుగులో ఫుల్ క్రేజ్ ఉండడం వల్ల ఇప్పటికే ఈ ముద్దుగుమ్మను అనేక మంది తెలుగు సినిమాలలో నటింపజేయడానికి దర్శకనిర్మాతలు అడిగినట్లు అనేక వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా ఓకే చెప్పలేదు. కాకపోతే బాలీవుడ్ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ సినిమాలలో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయాన్ని కాసేపు పక్కన పెడితే... జాన్వి కపూర్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గా ఆక్టివ్ గా ఉంటూ ఎక్కువ శాతం తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫొటో షూట్ లను నిర్వహిస్తూ, ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ కుర్రకారును హైటెక్కిస్తూ ఉంటుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ మరో సారి తన హాట్ స్కిన్ షో కు తో కూడిన ఫొటో షూట్ ను నిర్వహించే, ఆ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో జాన్వీ కపూర్ డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని దానిపై కోట్ ను వేసుకొని తన హాట్ హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: