హాట్ డస్కీ బ్యూటీ పూజా హెగ్డే ఎంత హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాట్ లెగ్స్ తో కుర్రాలను రెచ్చగొడుతూ గ్లామర్ డోస్ పెంచుతూ  దర్శక నిర్మాతలను బాగా ఆకట్టుకొని సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగా సంపాదిస్తుంది. ఆ రకంగా గ్లామర్ ఓలకబోస్తు సంపాదిస్తున్న ఈమె ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా స్టార్ హీరోల సరసన ఈమె ఆఫర్లు అందుకుంటుంది. మలయాళంలో కూడా పలు పెద్ద సినిమాల్లో ఈమెకు ఛాన్స్ లు బాగానే వస్తున్నాయి అని వినికిడి.ఇంకా అలాగే బాలీవుడ్లో కూడా ఈమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి అన్న సంగతి తెలిసిందే. సౌత్ నుండీ ఎక్కువ పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న హాట్ లేడీ పూజా హెగ్డేనే. అయితే ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నుండీ వచ్చిన రాధేశ్యామ్‌, ఆచార్య ఇంకా అలాగే బీస్ట్‌ వంటి చిత్రాలు నిరాశపరిచాయి.ఎంత కాలం గ్లామర్ తో రెచ్చిపోవడం ఎప్పుడూ కుదరదు కదా..! జనాలు కూడా ఎంతో కొంత యాక్టింగ్ అనేది ఆశిస్తారు హీరోయిన్ల నుంచి. ఎప్పుడు గ్లామర్ చూపిస్తే జనాలకు కూడా చూసిన ఫేస్ మళ్ళీ చూసి చూసి బోర్ కొడుతోంది. అందుకే ఈ అమ్మడి నటన బాగాలేక ఈమధ్య సినిమాలాన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నెటిజన్స్ కూడా ఇక మేము ఈ పూజాను అసలు చూడలేము బాబోయ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.ఐతే ఇటీవల ఆమె బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది.


ఈ క్రమంలో ఈ హాట్ బ్యూటీ మాట్లాడుతూ… ‘తెలుగులో నేను నటించిన 6 సినిమాలు కూడా వరుసగా హిట్‌ అవ్వడం నా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అనుకోవచ్చు. ఇక ఫెయిల్యూర్స్ గురించి చెప్పుకోవాలి అంటే నా బాలీవుడ్ డెబ్యూ సినిమా (మొహంజోదారో) ఘోరపరాజయం పాలవ్వడం అని చెప్పాలి. ఇక నా కెరీర్‌లో అదో చెత్త సినిమాగా మిగిలిపోయింది.ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్‌  లేవు’ అంటూ పెద్ద మహా నటి లాగా ఈమె చెప్పుకొచ్చింది. అయితే పూజ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఆమెపై హృతిక్ రోషన్ అభిమానులతో పాటు సాధారణ నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. అసలు అంత పెద్ద హీరో పక్కన నీకు ఛాన్స్ రావడమే ఎక్కువ అంటూ హృతిక్ అభిమానులు ట్రోల్ చేస్తుండగా.. అసలు నీవల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కెరీర్లో హిట్లు ఫ్లాప్ లు సర్వ సాధారణం. మనకు అవకాశాలు వచ్చేదాకా మేకర్స్ ని బాగా మెప్పించడం.. అవసరం తీరాక సినిమా ఫ్లాప్ అయితే చెత్త సినిమా అంటూ చెత్త కామెంట్లు చెయ్యడం ఆపితే బాగుపడతావ్ అంటూ నెటిజన్స్ పూజాకు సలహాలు ఇస్తున్నారు. ఇక పూజ ఇలానే కొనసాగితే ఇలియానా కంటే దారుణమైన స్థితిలో ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: