సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాలు బాక్సాఫీస్ దగ్గర లభిస్తుంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మలలో  కీర్తి సురేష్ ఒకరు.  

కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నేను శైలజ లోనే అదిరిపోయే విజయాన్ని మరియు మంచి నటిగా గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత నేను లోకల్, మహానటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కీర్తి సురేష్ ఇటు తెలుగులో మరియు అటు తమిళంలో రెండు ఇండస్ట్రీలో కూడా నటిస్తూ ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. కొంత కాలం క్రితమే విడుదలయిన సర్కారు వారి పాట మూవీ తో కీర్తి సురేష్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. 

ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ స్కిన్ షో కు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లో మాత్రం ఈ ముద్దుగుమ్మ నటించలేదు. అలాగే కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో కూడా ఎక్కువ శాతం స్కిన్ షో కు  ప్రాధాన్యత ఉన్న ఫోటోలకు కూడా దూరంగా ఉంటూ డీసెంట్ గా ఉన్న ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తూ వచ్చేది.  కాకపోతే తాజాగా అందుకు భిన్నంగా కీర్తి సురేష్ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కొన్నింటిని తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కీర్తి సురేష్ డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్  ను వేసుకొని,  తన హాట్ హాట్ ఎద అందాలు పోకల అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ హాట్ స్కిన్ షో తో కూడిన  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: