నేను కూడా ఒక మనిషిని నాకు ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాలి స్నేహం కావాలి అందుకే సినిమా సమయంలో పవిత్ర లోకేష్ ను కలిశాను మేమిద్దరం మంచి స్నేహితులు మాత్రమే.. పరస్పరం మా కష్టసుఖాలను మాట్లాడుకుంటూ ఉంటాము.. అలా ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది నా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయింది అని తెలిపారు నరేష్. ఇక రమ్య తమ ఫ్యామిలీలో ఎక్కడ ఉన్నావు.. నువ్వు ఎక్కడో ఎవరితోనో ఉన్నావు అదంతా నేను చెప్పుకోవటం లేదు కదా అని నరేష్ మాట్లాడారు.


ఈ క్రమంలోనే తన మూడవ భార్య అయిన రమ్య గురించి నరేష్ కొన్ని విషయాలను తెలిపారు ఆమె తనకు భార్యల ఏనాడు కూడా ప్రవర్తించలేదని కుమారుడు పుట్టిన ఒక సంవత్సరం తర్వాత తన క్యారెక్టర్ మొత్తం బయటపడిందని ఆ విషయాలు చెబితే మహిళలందరూ చాలా బాధపడతారని తెలిపారు. తన దగ్గర ఒక హ్యాండ్సం ముస్లిం డ్రైవర్ ఉన్నాడని అతనితో ఎఫైర్ పెట్టుకుందని నరేష్ సంచలన విషయాన్ని తెలిపారు. ముగ్గురు మహిళలు కలిసి పోటీ గెస్ట్ హౌస్ కు వెళ్లాలని అక్కడ కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అవి ప్రెస్ ముందు నేను చెప్పలేకపోయాను తన స్టాప్ ద్వారా ఈ విషయం తెలిసిందని తెలిపారు.


అదేమిటి అని అడగగా అబద్ధాలు చెప్పి తనని వేధిస్తున్నారని చెప్పిందని నరేష్ తెలిపారు. ఒకసారి తన ఇంట్లో ఫంక్షన్ చేస్తే ఆమె ఫుల్ గా మద్యం తాగి.. డాన్సర్ ని తీసుకువచ్చి డాన్స్ వేస్తోంది అని నరేష్ తెలిపారు. నేను కూడా ఒక యాక్టర్ కేవలం గూగుల్ లో వెతికితే నా గురించి వివాహాల గురించి తప్ప ఒక్క ఇతర ఆరోపణలు కూడా ఉండవని తెలిపారు నరేష్. ఇక తన లైఫ్ తనకు కావాలని ఉద్దేశంతోనే ఆమె నుంచి దూరంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని నరేష్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: